అన్వేషించండి
Advertisement
YS Viveka Case Approver Dastagiri Jagan: వివేకా హత్య కేసు గురించి సంచలన విషయాలు వెల్లడించిన దస్తగిరి.. జగనే హత్య చేయించారని ఆరోపణ
‘వివేకా హత్య వెనక సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఉన్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన తనపై బురద జల్లుతున్నారు’ అని దస్తగిరి అన్నారు. హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ చిత్రహింసలకు గురిచేశారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కడప జైల్లో జరిగిన ఘటనలపై విచారణ జరపాలని కోరుతూ సీబీఐ, జైళ్లశాఖ డీజీ, కడప ఎస్పీ, నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి, తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు దస్తగిరి లేఖలు రాశారు. కడప ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion