అన్వేషించండి
YCP Councilors Attack Each Other: చెప్పు తీసి మరీ కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు | ABP Desam
Kadapa జిల్లా Prodduturu మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో YCP కౌన్సిలర్లు గొడవకు దిగారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఖాజా, 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చెప్పులు తీసి మరీ విసురుకున్నారు. వీరిద్దరినీ విడదీసేందుకు పోలీసులు, ఇతర నాయకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















