అన్వేషించండి
Woman Questions Kakinada MLA : గడపగడపకు లో Dwarampudi Chandrasekhar Reddy కి చేదు అనుభవం | ABP Desam
వైసీపీ నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ద్వారంపూడిని ఓ మహిళ జగన్ కి ఓటు ఎందుకు వేయాలంటూ నిలదీశారు. ఏం మంచి పనులు చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















