అన్వేషించండి
Advertisement
Prakasam: చంద్రబాబును అవమానించారని కానిస్టేబుల్ రాజీనామా
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలతో కలత చెందిన ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ రాజీనామా చేశారు. ఈ ఘటనలు చూసి బాధ కలిగిందని తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన విజయ్ కృష్ణ 1998 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్ రిటర్న్ టెస్ట్ టాపర్, 2002 ఒంగోలు పీటీసీలో బెస్ట్ షూటర్‌గా నిలిచారు. 2003లో కూడా బెస్ట్ షూటర్ గా అవార్డు పొందారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement