అన్వేషించండి
Nellore Flood drone shots: వరద తగ్గినా కోలుకోని నెల్లూరు నగరం.. పెన్నానది విశ్వరూపం ఇదే
నెల్లూరు జిల్లాలో వరద ప్రభావం తరువాత పెన్నా సృష్టించిన భీభత్సం కళ్లముందుంచేలా డ్రోన్ వీడియో దృశ్యాలు దర్మనమిస్తున్నాయి.లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతోపాటు, కూలిన ఇళ్లు, నీట మునిగి కూలేందుకు సిద్దంగా ఉన్న కట్టడాలు వరద తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
క్రైమ్
సినిమా





















