అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kadapa Floods: రైల్వే కోడూరులో కళ్ల ముందే కూలిపోయిన ఇల్లు
కడప జిల్లా రైల్వేకోడూరు మండలం గుంజననది ఆనుకొని ఉన్న నరసరావుపేటలో చూస్తుండగానే కూలిపోయిన ఇల్లు, ముందుగా విషయం గమనించి బయటికి వచ్చిన కుటుంబసభ్యులు. ఇంటితో పాటు సర్వం కోల్పోయిన కుటుంబం. నిరాశ్రయులైన కుటుంబీకులు ఆదుకుంటామని భరోసా ఇచ్చిన తాసిల్దార్ రామ్మోహన్.రైల్వేకోడూరు నియోజకవర్గం స్థానిక మండలకేంద్రంలో గుంజననది ఆనుకొని నరసరావుపేట ఇప్పటికే వరద ఉధృతి వల్ల చాలా కుటుంబాలు కుదెలయ్యాయి. గుంజన నది వరద తాకిడి నరసరావుపేట మీదకు రాకుండా రెండు జెసిబిలు తీసుకొచ్చే నీటి ప్రవాహాన్ని దారిమళ్లించేందుకు పనులు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
![Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/1848bb2db524ec278356bfac36bea4a01720283957479310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABP
![Singirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/0c8d8642752017605b31fee8711946501720283544749310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
Singirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP
![CM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/9efea99cb3f3b42152b5c3222556be541720275149463310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
CM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే
![Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/fca359c30350dc6c265bc426829b24651719331570329953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్
![KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/acc615e4597c537b97eef18b5960dbf91719328242625953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
బిజినెస్
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)