అన్వేషించండి
Advertisement
Anantapur: శిథిలావస్దలో ఆసియాఖండంలోనే అతిపెద్ద స్పిన్నింగ్ మిల్
ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్పిన్నింగ్ మిల్ అది.. నేడు శిధిలావస్దకు చేరుకుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాలుగేళ్లకే అనంతపురం జిల్లా గుం తకల్లులో వేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఆ నూలు మిల్లు.. వేలాది మందికి ఉపాధి కల్పించింది.ఒక్క గుంతకల్లు మాత్రమే కాదు చుట్టుప్రక్కల జిల్లాల నుండి సైతం ఉపాధి అవకాశాల కోసం తనపై ఆధారపడేలా చేసింది. ఇప్పుడు పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడ్డారు. నూలు వాడకం తగ్గడం..లాభాలు లేక.. ఉత్పత్తి కరువై.. దీనావస్దకు చేరుకుంది.స్పిన్సింగ్ మిల్లు పై ఆధాపడ్డ కార్మికులు కుటుంబ పోషణకోసం హోటళ్లలో రోజువారీ కూలీలుగా మారారు.ఓ వెలుగు వెలిగి.. వేలాది మంది జీవితాలను అంధకారంలో నెట్టేసిన గుంతకల్లు స్పిన్సింగ్ మిల్లు వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్
బిల్డింగ్నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పర్సనల్ ఫైనాన్స్
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement