పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలని కడప జిల్లా ప్రొద్దుటూరు వీఆర్వోలు డిమాండ్ చేశారు. శుక్రవారం సచివాలయ విఆర్వోలు విధులు బహిష్కరించ ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం పలాస మున్సిపల్ కమిషనర్ ఓడీఎస్ పై ఏర్పాటు చేసిన సమావేశానికి మున్సిపల్ కార్యాలయానికి రమ్మన్నారు. వీఆర్వో లంతా సమావేశానికి వెళితే కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గెటవుట్ మండిపడ్డారు. విషయాన్ని సమావేశానికి వస్తున్న మంత్రి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆయన వీఆర్వోలు రాజకీయాలు చేస్తున్నారా అంటూ మాట్లాడారని ఇది బాధాకరమన్నారు. మంత్రి సమావేశానికి వెళ్లి మైక్ లో సచివాలయాలకు విఆర్వోలు వస్తే సర్పంచులు, ఎంపీటీసీలు తరిమి కొట్టాలంటూ మాట్లాడారని, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి రెవెన్యూ సిబ్బందిపై ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణి లో మాట్లాడడం దురదృష్టకరమన్నారు. మంత్రి ని బర్తరఫ్ చేయాలని, మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని, వీఆర్వోలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam
Palnadu TDP : రొంపిచర్ల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కాల్పులు | DNN | ABP Desam
Udayagiri MLA Mekapati Chandra Sekhar Reddy : ఎమ్మెల్యే నేనుంటే ఈ ఇన్ ఛార్జి ఎవరు..?| DNN | ABP Desam
YCP MLA Kotamreddy Sridhar reddy : సీఎం జగన్ ఫోన్ ట్యాప్ చేస్తే ఊరుకుంటారా..! | DNN | ABP Desam
NICK Vujicic Motivational Speaker : గుంటూరులో పర్యటించిన నిక్ వుయీచిచ్ | DNN | ABP Desam
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!