అన్వేషించండి
Advertisement
Viziyanagarm District Malyada violence : బావిలో నీళ్లు తాగాడని, కులాంతర వివాహమని ఘర్షణ | ABP Desam
Viziyanagaram జిల్లా మల్యాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ గ్రామ ప్రజలను రెండు చీల్చేసి కర్రలు, రాళ్లతో దాడులు చేసుకునేలా చేసింది. ఘర్షణల్లో 8 మందికి గాయాలయ్యాయి. బావిలో నీళ్లు ఓ కుర్రాడు తాగాడని, గ్రామంలో ఇటీవల ఓ కులాంతర వివాహం జరిగిందని కొంతమంది మధ్య మొదలైన వివాదం..గ్రామసమస్యగా మారిపోయి పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు మల్యాడ కు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
ఆంధ్రప్రదేశ్
Nara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion