అన్వేషించండి
Vizianagaram Tiger Fear : విజయనగరం జిల్లా పణుకువానివలసలో పులి భయం | Royal Bengal Tiger | ABP Desam
విజయనగరం జిల్లా మెంటాడ మండలం పణుకువానివలసకు పులి భయం పట్టుకుంది. గ్రామంలో పులి సంచరిస్తున్న ఆనవాళ్లను గ్రామస్తులు గుర్తించారు.అర్దరాత్రి భయంతో పశువులు , కుక్కలు అరుపులు అరిచాయంటున్న గ్రామస్థులు...ఉదయం పులి పాద ముద్రలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా వాళ్లు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటికి రావాలంటే ... గుంపులుగా కర్రలు పట్టుకుని తిరుగుతూ కనిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















