అన్వేషించండి
Minister Gudivada Amarnath : రైల్లో పురుడు పోసిన మెడికల్ స్టూడెంట్ కు మంత్రి సన్మానం | ABP Desam
దురంతో ఎక్స్ ప్రెస్ లో ఓ గర్భిణీకి ప్రసవ సమయంలో సహాయం అందించి తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసలు అందుకున్న గీతం మెడికల్ కాలెజ్ స్టూడెంట్ స్వాతిరెడ్డిని మంత్రి గుడివాడ అమర్ నాథ్ రెడ్డి సన్మానించారు. ప్రభుత్వం నుంచి ఈ ప్రశంసలు అందిస్తున్నట్లు తెలిపిన మంత్రి..స్వాతి రెడ్డి వృత్తిపై చూపించిన అంకింత భావం ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















