అన్వేషించండి
Minister Appalaraju : పలాస ఏరియా ఆసుపత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీలు | DNN | ABP Desam
పలాస ఏరియా ఆసుపత్రిలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పటల్ లో విజిట్ చేస్తూ డాక్టర్లు ఎవరూ విధుల్లో లేకపోవటంతో షాక్ కి గురయ్యారు మంత్రి. విధులకు డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అప్పలరాజు..ఆసుపత్రి నుంచి జిల్లా కలెక్టర్ కు కాల్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆటో
జాబ్స్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్





















