అన్వేషించండి
Visakhapatnam Kidney Racket : విశాఖపట్నంలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ | DNN | ABP Desam
కిడ్నీ అమ్మితే ఎనిమిది లక్షలు ఇస్తామని టెస్టులు చేసి ఓకే అని ఓ బాధితుడిని వలలో వేసుకున్నారు. ఇంట్లో విషయం తెలిసిపోవటంతో కిడ్నీ ఇవ్వటం కుదరదని చెప్పాడు బాధితుడు. అంతే మీ అమ్మానాన్నలను చంపేస్తామంటూ బెదిరించారు. ఆసుపత్రికి తీసుకెళ్లి కిడ్నీ తీసేసుకున్నారు. రెండున్నర లక్షలు ఇచ్చి సరిపెట్టారు. విశాఖపట్నంలో జరిగిన కిడ్నీ రాకెట్ కలకలం ఇది.
ఆంధ్రప్రదేశ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















