అన్వేషించండి
Garikapati : తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి ఆలయంపై గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు | DNN | ABP Desam
కొప్పరపు కవుల కళాపీఠం 20వ వార్షికోత్సవాలు విశాఖలో ఘనంగా జరిగాయి. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు జాతీయ ప్రతిభా పురస్కారం ప్రదానం చేసిన ఈ వేడుకలకు మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు హాజరయ్యారు. ఆయన చేసిన ప్రసంగంలో తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి ఆలయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు వ్రతం రోజు ఆచరించాల్సిన విధానాలపైనా సందేశమిచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఆధ్యాత్మికం
ప్రపంచం





















