అన్వేషించండి
Advertisement
Vemur SI Attack on Minor : సెటిల్మెంట్ కోసం పిలిచి మైనర్ ను నరికాడని ఎస్ఐ మీద ఆరోపణలు | ABP Desam
ఘర్షణ కేసులో సెటిల్ మెంట్ నిమిత్తం స్టేషన్ కు వచ్చిన బాలుడిపై వేమూరు ఎస్సై దాడి చేశారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరగగా అందుకు కారణంగా భావిస్తున్న బాలుడిని స్టేషన్ కు రప్పించారు పోలీసులు. తల్లితండ్రులను బయటకు పంపి విచారిస్తూ కానిస్టేబుళ్లతో కలిసి ఎస్ ఐ తనపై కత్తితో దాడి చేశాడని బాలుడు ఆరోపిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్
పవన్ టూర్లో ఫేక్ ఐపీఎస్ కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
ఎంటర్టైన్మెంట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion