అన్వేషించండి
Tragic Accident in Chittoor District: హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం | ABP Desam
Chittoor జిల్లా బి.కొత్తకోట మండలం Horseley Hills ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. Bolero కారుకు బ్రేక్స్ ఫెయిల్ అవటంతో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసుల... క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారంతా పెనుమూరు మండలానికి చెందినవారిగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు





















