X

Tomato Theft: కృష్ణాజిల్లాలో చర్చనీయాంశంగా మారిన టమోటాల దొంగతనం కేసు

By : ABP Desam | Updated : 27 Nov 2021 05:32 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

కృష్ణా జిల్లా లో టమోటాల దొంగతనం కేసు చర్చనీయాశంగా మారింది. టమోటాలు కిలో వందరూపాయలకు పైగా పలుకుతుండటంతో దొంగలు చేతివాటం చూపించారు. నాలుగు ట్రేల టమోటాలను గుర్తు తెలియని వ్యక్తులు కాజేసినట్లు పెనుగంచిప్రోలు పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం వెలుగుచూసింది. రేటు బాగా ఉండటంతో టమోటాలను దొంగిలించటం చర్చనీయాంశం కాగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వీడియోలు

Nagarjuna at Tirumala: శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున, అమల | Bangarraju

Boy slips from 3rd Floor: గాలిపటం ఎగురేస్తూ కిందపడి బాలుడు మృతి | Tragedy| Accident

CPI Narayana On Chintamani: చింతామణి నాటకాన్ని నిషేధించే నైతిక హక్కు వైసీపీ కి లేదు

AP Govt Teachers Slogans : రాష్ట్రవ్యాప్త ఉపాధ్యాయుల ఆందోళనలో పుష్ప పంచ్ డైలాగులు పేల్చిన టీచర్లు

Sugarcane Farmers : విజయనగరం జిల్లా బొబ్బిలి ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ ముట్టడి విఫలం

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Employees Vs AP Govt : సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?

AP Cabinet Meet: పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం... ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ... మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

Elon Musks Brain: మస్క్ మరో సంచలనం.. మన మెదడులోకి చిప్స్.. అనుకుంటే అన్నీ అయిపోతాయట!

Sai Pallavi: సాయిపల్లవి బ్యూటిఫుల్ లుక్.. 'బంగారం' అంటూ అనుపమ కామెంట్..