హోమ్వీడియోలుఆంధ్రప్రదేశ్Tollywood People Meet CM Jagan : ఏపీ సీఎం జగన్ ను కలిసిన చిరంజీవి ఇతర సభ్యులు
Tollywood People Meet CM Jagan : ఏపీ సీఎం జగన్ ను కలిసిన చిరంజీవి ఇతర సభ్యులు
Written By : ABP Desam | 10 Feb 2022 05:23 PM (IST)
AP CM Jagan ను చిరంజీవి బృందం క్యాంపు కార్యాలయం లో కలిశారు. చిరు తో పాటు Chiranjeeviతో పాటు అగ్రహీరోలు Mahesh Babau,, Prabhas,పలువురు దర్శకులు, నిర్మాతలు వున్నారు.