అన్వేషించండి
Advertisement
Tirumala Leopards: చిరుతలను ఎన్నాళ్లిలా బంధించి ఉంచుతారు? పాపను చంపినదేదో తేల్చడంలో ఆలస్యమెందుకు..?
టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి, క్రూరంగా చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది. దానికి కొద్ది రోజుల ముందే ఏడో మైలు వద్ద కౌశిక్ అనే బాలుడిపై దాడి చేసిన గాయపరిచిన చిరుత.. అటవీ ప్రాంతంలో బాలుడిని వదిలి వెళ్ళింది. వైద్యం అందించడంతో ఆ బాలుడు ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ రెండు ఘటనలతో టీటీడీ, అటవీ శాఖ అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు అమర్చి, చిరుతల కదలికలను గుర్తించి, మొత్తం ఆరు చిరుతలను బంధించారు.
తిరుపతి
టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటన
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion