అన్వేషించండి
Tirupati RTC Bus Accident CCTV Visuals: జాతీయ రహదారిపై ప్రమాదం
తిరుపతి సమీపంలో జాతీయ రహదారిపై అవిలాల వద్ద ఇవాళ ఉదయం ప్రమాదం జరిగింది. ఓ డీసీఎం... ఆర్టీసీ బస్సును ఢీ కొట్టటంతో బస్సు డివైడర్ మీద బోల్తా పడింది. బస్సులోని ప్రయాణికుల్లో చాలా మందికి గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















