అన్వేషించండి
Tirupati Police: క్యాష్ ను బంగారంగా మార్చేందుకు ప్రయత్నం.. దొరికేసిన దొంగల ముఠా | ABP Desam
పోలీసులమని చెప్పి నరసరావుపేటకు చెందిన వ్యక్తి వద్ద నుంచి 90 లక్షలు కాజేసిన దొంగల ముఠాను Tirupati పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
వ్యూ మోర్





















