సుమారు 2 ఏళ్ల తర్వాత Tirumala కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. Covid-19 తగ్గుముఖం పట్టడం, TTD Tokens సంఖ్య క్రమంగా పెంచడం, Weekend కావడం వల్ల భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి వచ్చారు. Corona నిబంధనలు మొదలయ్యాక.... శనివారం ఒక్కరోజే అత్యధికంగా 75వేల 775 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 36వేల 474 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే 3 కోట్ల 70 లక్షల ఆదాయం టీటీడీకి లభించింది. కొండ కింద Alipiri ప్రాంతంలో వాహనాలు బారులు తీరాయి. Security checking చాలా ఆలస్యంగా అవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Elephants Scare On Tirumala: తిరుమలపై ఏనుగుల సంచారం, భక్తుల్లో ఆందోళన | ABP Desam
Heavy Rush At Tirumala: వేసవి సెలవులు, వీకెండ్ కావటంతో భారీగా భక్తుల రద్దీ | ABP Desam
RK Roja Counter To Chandrababu Naidu: కుప్పంలో మీరు చేయలేనిది మేం చేసి చూపించాం | Usha Sri Charan | ABP Desam
Visakha Swaroopananda Tirumala Darshan:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర|ABP Desam
Kangana Ranaut Tirumala Darshan:దాఖడ్ విజయవంతం కావాలని కోరుకున్నా...!|ABP Desam
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు