అన్వేషించండి
Srikalahasti Special Palakova : శ్రీకాళహస్తి వస్తే పాలకోవా రుచి చూడాల్సిందే
Srikalahasti Special Palakova: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే చాలామంది శ్రీకాళహస్తిని కూడా దర్శిస్తుంటారు. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శన తర్వాత ఇక్కడి స్పెషల్.. వేడివేడి పాలకోవా రుచిచూడకుండా మాత్రం వెళ్లరు. ఎన్టీఆర్ సహా ఎందరో ప్రముఖులు ఈ పాలకోవా తిని, దానికి గులాములైపోయారు. శ్రీకాళహస్తిలో తయారయ్యే పాలకోవాకు అంతటి ప్రత్యేక రుచి ఎలా వచ్చింది?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం





















