అన్వేషించండి
Advertisement
Sajjala RamakrishnaReddy : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి | ABP Desam
Tirumala Srivari ని AP Deputy Chief Minister NarayanaSwamy, Govt Advisor Sajjala Ramakrishnareddy దర్శించుకున్నారు. ఉదయం VIP Breakలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న సజ్జల, నారాయణస్వామికి TTD అధికారులు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల విభజన, కోవిడ్ కారణంగా రాష్ట్రం ఆర్ధికంగా కృంగి పోయిందన్నారు. లేదంటే AP No.1 గా దేశంలో నిలబడేదని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో జగనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నారాయణ స్వామి తెలిపారు.
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా రివ్యూ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion