అన్వేషించండి
సాంకేతిక సమస్యలున్నా నిర్లక్ష్యం వహించారు : ఎమ్మెల్యే రోజా
ఇండిగో విమానం ల్యాండింగ్ సమస్య టెన్షన్ రేపింది. రాజమండ్రి నుండి తిరుపతి బయలుదేరిన విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టి , సేఫ్ గా బెంగుళూరులో ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్య అని తెలిసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎమ్మెల్యే రోజా అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
లైఫ్స్టైల్
హైదరాబాద్




















