News
News
X

Tirupati Theatre Fire: తిరుపతి విఖ్యాత్ థియేటర్ లో అగ్నిప్రమాదం

By : ABP Desam | Updated : 23 Oct 2021 08:22 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

తిరుపతి భూమా సినీ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ థియేటర్లో ప్రదర్శనలు నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. భూమా కాంప్లెక్స్ లో విఖ్యాత్ థియేటర్ లో బాల్కనీలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో 180 సీట్లు వరకు అగ్నికి ఆహుతి అయ్యాయి. సకాలంలో తిరుపతి అగ్నిమాపక శాఖ రెండు ఫైర్ ఇంజిన్లు చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. సుమారు రూ.5 లక్షలు మేర ఆస్థి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

సంబంధిత వీడియోలు

Byreddy Siddharth Reddy: వచ్చే ఎన్నికల్లో YCP ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న సిద్దార్థ్

VijayaSai Reddy On Visakha Railway Zone | విశాఖ రైల్వే జోన్ తప్పక వస్తుందన్న విజయసాయిరెడ్డి

Complaint Against Balakrishna: హిందూపురంలో బాలకృష్ణపై ఫిర్యాదు

Tirumala Brahmotsavam 2022 | తిరుమలలో రెండవ రోజు చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడు |DNN | ABP Desam

Chicken Pulao | ఉభయగోదావరి జిల్లాల్లో ఈ వంటకం చాలా ఫేమస్ | DNN | ABP Desam

టాప్ స్టోరీస్

AP Vs Telangana : విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?

నంద్యాల జిల్లాలో రామ్‌కో పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్

Mahesh Babu : పగ వాళ్ళకు సైతం మహేష్ బాబుకు వచ్చిన కష్టం రాకూడదు - కంటతడి పెట్టిస్తున్న సితార భావోద్వేగం

Raiway Zone Issdue : రైల్వే జోన్‌పై అసలు కేంద్రం ప్రకటన ఇదిగో - అనుమానాలన్నీ తీరిపోయినట్లేనా ?