అన్వేషించండి
Advertisement
Tiger Problem in East Godavari | తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద పులి కలకలం | ABP Desam
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో పులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరగపాడు గ్రామ శివారు అటవీ ప్రాంతాల్లో పులి కనిపించడం కలకలం రేపుతోంది. గత నాలుగు రోజులుగా మండలంలోని అనేక గ్రామాల్లో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు అధికారులు గుర్తించారు. పొలాల్లో పనించేసుకుంటుండగా పెద్దపులి తమ కంటపడిందని కొందరు రైతులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement