అన్వేషించండి
Advertisement
Tiger Faced Huge Fish : శ్రీకాకుళం జిల్లా మధురవాడ సమీపంలోని సముద్రంలో భారీ సొర చేప| ABP Desam
Srikakulam District సంతబొమ్మాళి మండలం Madhurawada Beach లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ సొర చేప చిక్కింది. చుక్కల చర్మంతో పులి ముఖంలా కనిపిస్తున్న ఈ భారీ సొర చేప వలకు చిక్కడంతో భారీగా చేపలు పడి ఉంటాయని మత్స్యకారులు ఆశపడ్డారు. తీరా ఒడ్డుకు చేరేసరికి వలలో ఉన్న చేపలను కూడా ఈ సొరచేప తినడంతో చిందర వందరగా చేసిందని బాధపడుతున్నారు. ఇలాంటి చేపను ఇటీవలి కాలంలో చూడలేదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion