అన్వేషించండి
Anantapur TDP Mahila Protest : తమ ఇళ్లల్లో సోదాలపై మహిళా టీడీపీ కార్యకర్తల నిరసన
అనంతపురం నగరంలో టిడిపి కార్యకర్తల ఇళ్ళలో పోలీసులు సెర్చ్ నిర్వహించారు అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్ తేజస్విని ఇంట్లో దాడులు చేసి రెండు బ్యాంక్ పాస్ పుస్తకాలు ఒక మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు. 5 రోజుల క్రితం టిడిపి రాష్ట్ర నాయకురాలు కళ్యాణదుర్గం మహిళ టిడిపి నేత, నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో అనంతపురం నగరానికి చెందిన ముగ్గురు టిడిపి మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.అధికార పార్టీ నాయకులను ఆరోపించినందుకు పోలీసులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెదేపా మహిళా నాయకురాళ్లు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















