అన్వేషించండి
Chintamaneni Prabhakar: రక్తదాన శిబిరం ఏర్పాట్ల విషయమై గొడవ, చిరిగిన చింతమనేని చొక్కా | ABP Desam
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఉద్రిక్తత నెలకొంది. రేపు తన పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం నాయకుడు చింతమనేని ప్రభాకర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత తలెత్తగా... చింతమనేని ప్రభాకర్ చొక్కా చిరిగిపోయింది. చిరిగిపోయిన చొక్కాతోనే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రభాకర్..... పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.
ఆంధ్రప్రదేశ్
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
వ్యూ మోర్





















