అన్వేషించండి
Stormy Winds in Pulivendula EVM Distribution Center | పులివెందుల ఈవీఎం పంపిణీ కేంద్రంలో వర్షం | ABP Desam
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన పులివెందుల ఈవీఎం పంపిణీ కేంద్రంలో గాలి వాన భీభత్సం సృష్టించింది. పులివెందులలో ఈదురుగాలులతో పాటు వర్షం కురవడంతో జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన టెంట్లు అన్నీ కుప్పకూలిపోయాయి. అలాగే కుర్చీలు కూడా కింద పడ్డాయి. కొన్ని కుర్చీలు గాలికి ఎగిరిపోయాయి కూడా. అయితే వర్షం పడే సమయానికి ఎన్నికల సిబ్బంది మొత్తం వారికి అందజేసిన కిట్లతో బస్సులు ఎక్కేశారు.
ఆంధ్రప్రదేశ్
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















