అన్వేషించండి
Stone Attack on CM YS Jagan | Chandrababu Naidu | ఈ ఘటనపై వైసీపీ, టీడీపీలు ఏమంటున్నాయి..! | ABP
Stone Attack on CM YS Jagan | Chandrababu Naidu | సీఎం జగన్ పై దాడిని చంద్రబాబు ఖండించారు. కానీ, టీడీపీ తన సోషల్ మీడియాలో అకౌంట్లలో మాత్రం ఇది డ్రామా అంటూ పోస్టులు వేస్తుంది. వైసీపీ నాయకులు ఇది టీడీపీ కుట్రే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అసలే ఎన్నికల సమయం... ఈ సమయంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు...జగన్ దాడిలో ఏం జరిగింది... వైసీపీ, టీడీపీ లు ఎలా క్లెయిమ్ చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..!
ఆంధ్రప్రదేశ్
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
వ్యూ మోర్





















