అన్వేషించండి
Srikakulam Road Problems : మంత్రులు తిరిగే రోడ్డునే పట్టించునే నాథుడు లేడు | ABP Desam
దశాబ్ధకాలంగా అక్కడి రోడ్లు విస్తరణకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు . ఎన్నికలొచ్చినప్పుడు మేం గెలిస్తే ఈసారి గ్యారంటీ అనే వారే తప్ప ... గెలిచిన తర్వాత గుంతమయమైపోయిన రోడ్ల వంక కన్నెత్తి చూసింది లేదు . దీంతో వానాకాలం , ఎండాకాలం అన్న తేడా లేకుండా అక్కడి రహదారుల పై ప్రయాణిస్తున్న జనం బళ్లూ , ఒళ్లూ గుల్లైపోతున్నాయ్ . సిక్కోలు జిల్లా లో అధ్వాన్నంగా తయారైన రోడ్ల పై ప్రత్యేక కథనం !
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం





















