అన్వేషించండి
RK Roja On Pawan Kalyan: అమరావతి ఉద్యమాన్ని అత్యాశపరుల ఉద్యమంగా వర్ణించిన రోజా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా... చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు. 3 రాజధానుల ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు. తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టి చేయిస్తున్నది అమరావతి ఉద్యమం కాదని, అత్యాశపరుల ఉద్యమం అని విమర్శించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్



















