అన్వేషించండి
RGV Kakinada Kodi Pandelu: కోడి పందేలు చూడటానికి వచ్చిన ఆర్జీవీ
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.... కాకినాడ జిల్లాకు వచ్చారు. గ్రామీణం మండలం వలసపాకల గ్రామంలో నిర్వహించిన కోడిపందేలకు హాజరయ్యారు. తన స్నేహితుని ఆహ్వానం మేరకు వచ్చినట్టు తెలిపారు.
వ్యూ మోర్





















