అన్వేషించండి
Advertisement
RC Puram Kuppambaduru School : ఎయిర్ గన్ తో హెడ్మాస్టర్ రూం తాళం పగులగొట్టే ప్రయత్నం | ABP Desam
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం కుప్పం బాదూరు హైస్కూల్ లో ఎయిర్ గన్ తో కాల్పులు కలకలం రేపాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఎయిర్ గన్ తో తలుపులకి ప్రధానోపాధ్యాయుని రూంలో గోడకి వెనుకవైపు, డ్రైనేజి పైపులను ఫైర్ చెయడంతో రంధ్రాలు పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్
Nara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion