![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Mohan Naidu As Aviation Minister | రామ్మోహన్ కి ఆ శాఖ ఇవ్వాలని మోదీ అనుకోవడానికి కారణం ఇదేనా
Ram Mohan Naidu As Aviation Minister | మోదీ 3.0 కేబీనేట్ లో టీడీపీకి విమానయాన శాఖ కేటాయించారు. ఈ శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు వ్యవహరించనున్నారు. ఐతే.. యువకుడు, విద్యావంతుడికి ఇదే శాఖ ఇవ్వడం వెనుక ఉన్న కారణాలేంటీ..? ఈ శాఖ తీసుకోవడంలో టీడీపీ వ్యుహమేంటో ఈ వీడియోలో తెలుసుకోండి..!
కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్డీయేకు కీలక మిత్రపక్షమైన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అతి పిన్న వయసు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు (36) నిలవనున్నారు. గతంలో ఆయన తండ్రి ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా సేవలు అందించగా, నేడు తొలిసారి కేంద్ర మంత్రిగా యువనేత రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తండ్రి మృతితో రామ్మోహన్నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
![Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/fca359c30350dc6c265bc426829b24651719331570329953_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/acc615e4597c537b97eef18b5960dbf91719328242625953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![BJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/2873ade0ee6896e54a7ed097dd30a05e1719327304305953_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Deputy CM Pawan Kalyan in Vaarahi Deeksha | 11రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్ | ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/1c679e5f1d98887039fefe9d0646de831719312502634310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![AP Govt Employees Association Suryanarayana Interview: 124 కోట్లు తింటే రూ.100 రికవరీ చేయలేకపోయారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/5192115490c63ec1fddcb8d3a01160e61719240784812953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)