అన్వేషించండి
Ram Charan Fans Game Changer Looks : తెల్లని దుస్తుల్లో మెరిసిన గ్లోబల్ స్టార్ అభిమానులు | ABP Desam
డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు సంబంధించి లుక్స్ ఆ మధ్య కొన్ని లీక్ అయ్యాయి. వైట్ అంట్ వైట్ లో తెల్లని పంచె, చొక్కాతో రామ్ చరణ్ అందులో సైకిల్ తొక్కుతూ కనిపించారు. అచ్చం అలాంటి లుక్ లో ఇప్పుడు అభిమానులు ఏరువాక పూర్ణిమ సంబరాలను చేసుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















