అన్వేషించండి
Rajnikanth On Mulakath With Chandrababu: అసలు కారణం చెప్పేసిన తలైవా రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొన్ని రోజుల క్రితం ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు రజనీ వెళ్తారని ఆ వార్తలు. కానీ వెంటనే రజనీకాంత్ ఆఫీస్ ఆ వార్తలను ఖండించింది కూడా. కానీ అసలు నిజమేంటో ఇప్పుడు బయటపడింది.
ఆంధ్రప్రదేశ్
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
వ్యూ మోర్





















