అన్వేషించండి
Advertisement
P Gannavaram Godavari Floods : కోనసీమ లంక గ్రామాల్లో టెన్షన్ టెన్షన్ | ABP Desam
కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజలు దిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పి గన్నవరం నియోజకవర్గం పరిధిలోని డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ వద్ద ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది.. దీంతో సమీపంలోని లంక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.. 1986 వరదల స్థాయిలోనే ఈ వరదలు కూడా కనిపిస్తున్నాయని.. అయితే అప్పటికంటే ఇప్పుడు పరిస్థితులు, జీవనస్థితిగతులు మారడంతో చాలావరకు ప్రాణాపాయస్థితి తప్పిందని స్థానికులు చెప్తున్నారు.
రాజమండ్రి
బిల్డింగ్నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
సినిమా
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion