అన్వేషించండి
నిర్లక్ష్యం.. తొందరపాటు నిర్ణయంతో చెట్లపాలైన ప్రజాధనం..?
పచ్చదనం ప్రగతి పేరుతో అక్షరాల 16 లక్షల రూపాయల నిధులు ఖర్చు చేసింది Kakinada మున్సిపల్ కార్పొరేషన్ . అధికారుల ఉద్దేశ్యం మంచిదే కావొచ్చు.ఆచరణలో మాత్రం అభాసుపాలవ్వక తప్పలేదు కెఎమ్ సి పరిస్దితి.అదే ఖర్చుతో మొక్కలు నాటితే నగరంలో అనేక రహాదారులు పచ్చటి తోరణంతోసుందరంగా మారేవట. చెట్లను బ్రతికిస్తాము చూండంటూ..మోడుబారేలా చేసిన అధికారుల తీరుపై కాకినాడ వాసులు మండిపడుతన్నారు. ఇంతకీ కాకినాడ నగరపాలక సంస్ద లెక్క ఎక్కడ తప్పింది. జనం సొమ్ము ఎందుకు మోడిబారిన చెట్టులా మారింది.?
రాజమండ్రి
బ్రెజిల్లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion