అన్వేషించండి
Godarolla Kithakithalu EVV Passes Away: గోదారోళ్ల కితకితలు గ్రూప్ అడ్మిన్ హఠాన్మరణం | ABP Desam
Godarolla Kithakithalu పేరుతో రెండు లక్షల సభ్యుల ఫేస్ బుక్ కమ్యునిటీని సృష్టించిన EVV Satyanarayana గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మరణవార్త విని సన్నిహితులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















