అన్వేషించండి
నాయకులు, అధికారులు పట్టించుకోవటం లేదని రోడ్లు బాగు చేసుకున్న యువకులు
మా కాలనీ రోడ్లు గురించి పట్టించుకునే నాథుడు లేక పోవడంతో చందాలు వేసుకుని రహదారిని ఏర్పాటు చేసుకున్నారు తూర్పుగోదావరి జిల్లా వేములపల్లి గ్రామస్తులు. 5,6వ వార్డులలో పారిశుద్ధ్య అధ్వానంగా మారగా..ఇటీవల కురిసిన వర్షాలకు అంగన్వాడీ కేంద్రం చుట్టూ నీరు నిల్వ చేరుకుంది.పిల్లలు అంగనవాడి బడికి వెళ్లేందుకు రహదారి లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటునారని భావించిన గ్రామ యువకులు.....చందాలువేసుకుని అక్కడ ఉన్న గొయ్యలను పూడ్పించారు. సొంతంగా యువకులే రోడ్డు వేయటంతో వారి పనితీరును ప్రశంసించారు గ్రామస్తులు.
వ్యూ మోర్





















