అన్వేషించండి
Advertisement
Private Bus on Fire | షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రైవేట్ బస్సులో మంటలు | ABP Desam
షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగిన ఘటన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట సమీపంలోని వర్రోళ్లపల్లి చెక్‌పోస్ట్ వద్ద చోటు చేసింది. ఎస్ఎల్ఎన్ సంస్థకు చెందిన ప్రైవేటు బస్సు ప్రయాణికులతో అనంతపురం జిల్లా కదిరి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ బస్సు బి.కొత్తకోట సమీపంలోని వర్రోళ్లపల్లి చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నాక బస్సులో మంటలు చెలరేగాయి. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, ప్రయాణికులు, స్థానికులు వేగంగా స్పందించి మంటలను అదుపు చేశారు. గత పది రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా పెరగడంతో ఎండ వేడిమి తట్టుకోలేక ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని అనుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion