అన్వేషించండి
Gurazala Govt Office Power Cuts : బకాయిలు చెల్లించలేదని ఫ్యూజులు తీసేశారు | ABP Desam
పల్నాడు జిల్లా గురజాల డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆ ఏముంది జనాల మీద ప్రతాపం మామూలేగా అనుకోవచ్చు. కానీ షాక్ ఇచ్చింది ఏకంగా ప్రభుత్వ అధికారులకే. బకాయి చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యుత్ అధికారులు... సర్వీసులను తొలగించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















