అన్వేషించండి
Poor Ex-MLA Pagadalamma : రాజశేఖర్ రెడ్డిని కలుద్దామనుకున్నా... ఆరోజే ఆయన చనిపోయారు | ABP Desam
రాజకీయాల్లో ఒక్కసారి ఏదైనా పదవి వస్తే చాలు... జీవితాంతం... కాదు కాదు... తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించుకోవాలని భావించే నేతలున్న రోజులు ఇవి. కానీ ఈ వీడియోలో మీరిప్పుడు చూస్తున్న వృద్ధురాలి పేరు సుక్కా పగడాలమ్మ. ఈమె 1972-78 మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ ఆర్థికంగా, సామాజికంగా ఆమె ఎంత దీన స్థితిలో ఉన్నారో మీరే చూడండి.
ఆంధ్రప్రదేశ్
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు





















