అన్వేషించండి
ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యాన్ రగడ | DNN | ABP Desam
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను తయారు చేయటాన్ని నిషేధించాలంటూ సీఎం జగన్ ప్రకటించటం చర్చనీయాశంగా మారింది.ఫ్లెక్సీలు కాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతున్నాయని,వాటి తయారీ పై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. సడన్ గా ఈ ప్రకటన చేయడంతో... ఫ్లెక్సీ తయారీ దారులు ఆందోళన బాట పట్టారు. ఉన్నపలంగా నిషేధం అమలు చేయడం సరికాదంటున్నారు. ప్రింటింగ్ వ్యాపారుల ఆందోళనలపై మా ప్రతినిధి హరీశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ...
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















