అన్వేషించండి

Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్

 పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్‌గా ఆయన్ను మార్చారు. పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవి మార్పుల తర్వాత  కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెబుతూనే, కూటమిలో ఇబ్బందులు లేకుండా కొత్త కమిటీని వేయమని లోకేష్‌ను నేనే కోరానని వివరణ ఇచ్చారు.  ఈ మధ్య జనసేన పార్టీ నియోజకవర్గ నేతలతో వర్మకు ఇబ్బందులు వచ్చాయి. చంద్రబాబు ఫోటో లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారంటూ వర్మ అభ్యంతరం తెలపడంతో కూటమిలో ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పనులు చేయొద్దంటూ చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇంకోవైపు పార్టీ కోసం మాట్లాడుతున్నా.. వర్మకు మద్దతు దక్కడం లేదని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు.   పార్టీ బలోపేతం కోసం తాను చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ వర్మ చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో..

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Dussehra 2026 Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 11 నుంచి దసరా ఉత్సవాలు! ఏ రోజు ఏ అలంకారం?
ఇంద్రకీలాద్రిపై 2026 అక్టోబరు 11 నుంచి దసరా ఉత్సవాలు! ఏ రోజు ఏ అలంకారం?
TTD Deputy EO Lokanatham Arrest: కల్తీ నెయ్యి కేసులో సీబీఐకి దొరికిన ఆధారాలు - టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అవినీతిలో సంచలన విషయాలు
కల్తీ నెయ్యి కేసులో సీబీఐకి దొరికిన ఆధారాలు - టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అవినీతిలో సంచలన విషయాలు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: సాయంత్రంలోగా రాజీనామా? లేదంటే బర్తరఫ్? - కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం!
సాయంత్రంలోగా రాజీనామా? లేదంటే బర్తరఫ్? - కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం!
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
Embed widget