Payyavula Keshav As Finance Minister | ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవే ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం పూర్తయింది. సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ కేటాయించారు. కేశవ్ కు ఈ శాఖనే ఎందుకు కేటాయించారు..? ఆయన పొలిటికల్ హిస్టరీ ఎంటో ఈవీడియోలో తెలుసుకోండి..!
శంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు, శాసన సభ్యులకు వేతనాలు, వివిధ రకాల భత్యాలతో పాటు ఆయా ప్రభుత్వాలు ఇతర సౌకర్యాలు సైతం కల్పిస్తున్నాయి. దేశమంతటా ఈ జీత భత్యాలు ఒకేలా ఉండట్లేదు. ఆయా ప్రభుత్వాల ముఖ్యమంత్రుల నిర్ణయం ప్రకారం ఇది మారుతూ ఉంటుంది. సాధారణంగా శాసన సభకు ఎన్నికైన ప్రతి సభ్యునికి వేతనంతో పాటు ఉండేందుకు ఎమ్మెల్యే క్వార్టరు లేదా.. హౌస్ రెంట్ ఎలవెన్స్, అసెంబ్లీకి అటెండ్ అయ్యేందకు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ అలవెన్స్, నియోజకవర్గ ఎలవెన్స్, కంటిజెన్సీ అలవెన్స్, కన్వెయన్స్ అలవెన్స్ సెక్రటేరియట్ ఎలవెన్స్‌లు కూడా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం పూర్తయింది. సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ కేటాయించారు