అన్వేషించండి
Paritala Sriram on Chandrababu Arrest | పోలీసుల కళ్లుగప్పి గోడ దూకిన పరిటాల శ్రీరామ్.. | ABP Desam
పరిటాల శ్రీరామ్ గోడ దూకడమేంటీ..! ఎందుకీ పరిస్థితి అనుకుంటున్నారా..! చంద్రబాబు అరెస్టు తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు టీడీపీ సిద్ధమైంది. ఈ తరుణంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి గోడ దూకి ఎన్టీఆర్ విగ్రహం వరకు చేరుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు






















